ప్రకటన 16:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. Ver Capítuloపవిత్ర బైబిల్6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు. దానికి తగిన విధంగా నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 ఎందుకంటే, వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కనుక, వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు” అని చెప్పడం విన్నాను. Ver Capítulo |