కీర్తన 147:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు. Ver Capítuloపవిత్ర బైబిల్6 పేదలను యెహోవా బలపరుస్తాడు. కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు. Ver Capítulo |