కీర్తన 145:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అనుదినం నిన్ను స్తుతిస్తాను. శాశ్వతకాలం నీ నామాన్ని కీర్తిస్తాను. Ver Capítuloపవిత్ర బైబిల్2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను. ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను. Ver Capítulo |