కీర్తన 141:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా, నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి. Ver Capítuloపవిత్ర బైబిల్3 యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి. Ver Capítulo |