కీర్తన 139:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నా వెనకా, ముందూ, అంతటా నువ్వు ఉన్నావు. నీ సంరక్షణలో నన్ను ఉంచుకున్నావు. Ver Capítuloపవిత్ర బైబిల్5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు. నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు, మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు. Ver Capítulo |