సామెతలు 4:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. Ver Capítuloపవిత్ర బైబిల్20 నా కుమారుడా, నేను చెప్పే విషయాలు గమనించు. నా మాటలు జాగ్రత్తగా విను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నా కుమారుడా! నా మాటలు ఆలకించు; నా వాక్యాలకు నీ చెవియొగ్గు. Ver Capítulo |