సామెతలు 30:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం, Ver Capítuloపవిత్ర బైబిల్30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది. Ver Capítulo |