సామెతలు 23:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్32 కాని అంతలో అది ఒక సర్పంలా కాటువేస్తుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది. Ver Capítulo |