సామెతలు 23:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. Ver Capítuloపవిత్ర బైబిల్18 ఎల్లప్పుడూ ఆశ ఉంటుంది. ఆ ఆశ ఎన్నటికీ పోదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు. Ver Capítulo |