సామెతలు 23:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. Ver Capítuloపవిత్ర బైబిల్16 నీవు సరైన సంగతులు చెబుతూ ఉంటే నేను విని నా హృదయంలో ఎంతో సంతోషిస్తాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది. Ver Capítulo |