సామెతలు 21:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు. Ver Capítuloపవిత్ర బైబిల్8 దుర్మార్గులు ఎల్లప్పుడూ ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తారు. కాని మంచి వాళ్లు నిజాయితీగా న్యాయంగా ఉంటారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అపరాధి యొక్క మార్గం వంకర, అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది. Ver Capítulo |