సామెతలు 21:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు, Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు. Ver Capítuloపవిత్ర బైబిల్23 ఒక మనిషి అతడు చేప్పే విషయాలలో జాగ్రత్తగా ఉంటే అతడు కష్టం నుండి తనను తాను తప్పించుకోగలడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు, Ver Capítulo |