సామెతలు 20:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారుచీకటిలో ఆరిపోవును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది. Ver Capítuloపవిత్ర బైబిల్20 ఒక వ్యక్తి తన తల్లికిగాని తండ్రికిగాని విరోధముగా మాట్లాడితే, అప్పుడు ఆ వ్యక్తి చీకటిగా మారిపోతున్న వెలుగులా ఉంటాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది. Ver Capítulo |