సామెతలు 20:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కొనువాడు–జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్లి దాని మెచ్చుకొనును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు. Ver Capítuloపవిత్ర బైబిల్14 “నీవద్ద ఏదైనా కొనే మనిషి, ఇది బాగాలేదు! దాని ఖరీదు ఎక్కువ!” అని చెబుతాడు. తరువాత అతడు వెళ్లిపోయి, తాను ఒక మంచి వ్యవహారం చేసినట్టుగా ఇతరులతో చెప్పుకొంటాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. Ver Capítulo |