సామెతలు 17:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు. Ver Capítuloపవిత్ర బైబిల్23 దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 న్యాయం తప్పుదారి పట్టించడానికి దుష్టులు రహస్యంగా లంచాలు స్వీకరిస్తారు. Ver Capítulo |