సామెతలు 14:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు. Ver Capítuloపవిత్ర బైబిల్33 జ్ఞానముగల మనిషి ఎల్లప్పుడూ జ్ఞానముగల విషయాలే తలుస్తాడు. కాని బుద్ధిహీనునికి జ్ఞానమును గూర్చి అసలు ఏమీ తెలియదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 వివేకం గలవాని హృదయంలో జ్ఞానం నివాసం చేస్తుంది, మూర్ఖుల మధ్య కూడా అది తనను తాను తెలియపరచుకుంటుంది. Ver Capítulo |