La Biblia Online

- Anuncios -




సామెతలు 13:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మంచి బుద్ధి కలిగి ఉంటే దయాగుణం అలవడుతుంది. నమ్మకద్రోహుల మార్గం కష్టాల కడలి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

15 తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కాని ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 మంచి తీర్పు దయను గెలుస్తుంది, కాని నమ్మకద్రోహుల మార్గం వారి నాశనానికి దారితీస్తుంది.

Ver Capítulo Copiar




సామెతలు 13:15

Síguenos en:

Anuncios


Anuncios