సామెతలు 11:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు. Ver Capítuloపవిత్ర బైబిల్17 దయగల మనిషి లాభం పొందుతాడు. కాని నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 దయగలవారు తమకు తాము మేలు చేసుకుంటారు, కాని క్రూరులు తమ మీదికి తామే శరీరమునకే పతనం తెచ్చుకుంటారు. Ver Capítulo |