సామెతలు 1:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి. Ver Capítuloపవిత్ర బైబిల్9 నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. Ver Capítulo |