ఫిలిప్పీయులకు 2:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 కాబట్టి నాకేమి సంభవింపనైయున్నదో చూచినవెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్23 నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 కాబట్టి నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము23 కనుక నాకు ఏమి జరుగబోతుందో నేను చూసిన వెంటనే, అతన్ని పంపాలని అనుకుంటున్నాను. Ver Capítulo |