సంఖ్యా 29:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 పాపపరిహార బలిగా ఒక మేక పిల్లను అర్పించాలి. Ver Capítuloపవిత్ర బైబిల్34 పాపపరిహారార్థ బలిగా ఒక మేకను మీరు అర్పించాలి. ప్రతిదినపుబలి అర్పణ, దాని ధాన్యార్పణ, పానార్పణకు ఇది అదనం. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి. Ver Capítulo |