La Biblia Online

- Anuncios -




సంఖ్యా 26:61 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

61 అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

61 అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)

Ver Capítulo Copiar




సంఖ్యా 26:61

Síguenos en:

Anuncios


Anuncios