మార్కు 15:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. Ver Capítuloపవిత్ర బైబిల్6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి విడుదల చేయటం ఒక ఆచారం. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 పండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. Ver Capítulo |