మార్కు 13:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’ Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఆకాశమందలి శక్తులు కదలింపబడును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. Ver Capítuloపవిత్ర బైబిల్25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’ Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’ Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము25 నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి.’ Ver Capítulo |