మార్కు 10:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.” Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని పెళ్ళి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 అలాగే ఒకవేళ ఆమె తన భర్తను విడిచి వేరే పురుషుని వివాహం చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేస్తుంది.” Ver Capítulo |