మీకా 3:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 సీయోనును మీరు రక్తంతో కడతారు. దుర్మార్గంతో యెరూషలేమును కడతారు. Ver Capítuloపవిత్ర బైబిల్10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీరు రక్తపాతంతో సీయోనును కడతారు, దుష్టత్వంతో యెరూషలేమును నిర్మిస్తారు. Ver Capítulo |