మత్తయి 5:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారు లనబడుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 శాంతి కుదిర్చేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు. Ver Capítuloపవిత్ర బైబిల్9 శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు ధన్యులు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. Ver Capítulo |