మత్తయి 5:46 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. Ver Capítuloపవిత్ర బైబిల్46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము46 ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీరు ఏం ప్రతిఫలం పొందుకుంటారు? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేయడం లేదా? Ver Capítulo |