La Biblia Online

- Anuncios -




మత్తయి 5:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

43 “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా;

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

43 “‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’ అని చెప్పటం మీరు విన్నారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

43 “ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

43 “ ‘నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పిన మాటలను మీరు విన్నారు.

Ver Capítulo Copiar




మత్తయి 5:43

Síguenos en:

Anuncios


Anuncios