మత్తయి 27:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం44 ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)44 ఆయనతోకూడ సిలువవేయబడిన బందిపోటుదొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201944 ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. Ver Capítuloపవిత్ర బైబిల్44 ఆయనతో సహా సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా ఆయన్ని అదేవిధంగా అవమానించారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం44 ఆయనతో కూడా సిలువవేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు. Ver Capítulo |