మత్తయి 27:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్35 ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము35 వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి వారు ఆయన బట్టలను పంచుకున్నారు. Ver Capítulo |