మత్తయి 27:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అందుకు ప్రజలందరు–వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్25 ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము25 అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు. Ver Capítulo |