La Biblia Online

- Anuncios -




మత్తయి 26:50 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

50 అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

50 యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

50 యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

50 యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

50 అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

50 అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చెయ్యి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును అడ్డుకుని, ఆయనను బంధించారు.

Ver Capítulo Copiar




మత్తయి 26:50

Síguenos en:

Anuncios


Anuncios