మత్తయి 26:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. Ver Capítuloపవిత్ర బైబిల్28 ఇది నా ఒడంబడిక రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము28 ఇది అనేకుల పాపక్షమాపణ కొరకు నేను చిందించనున్న నా నిబంధన రక్తం. Ver Capítulo |