మత్తయి 25:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్17 అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము17 అలాగే, రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు మరి రెండు సంపాదించాడు. Ver Capítulo |