మత్తయి 24:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. Ver Capítuloపవిత్ర బైబిల్7 దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. Ver Capítulo |