మత్తయి 24:35 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు. Ver Capítuloపవిత్ర బైబిల్35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 ఆకాశం భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము35 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Ver Capítulo |