మత్తయి 22:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. Ver Capítuloపవిత్ర బైబిల్22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము22 వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కనుక ఆయనను విడిచి వెళ్లిపోయారు. Ver Capítulo |