మత్తయి 18:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 కాబట్టి రాజు వాని మీద జాలిపడి, వాని బాకీ అంతా క్షమించి, వానిని విడిచిపెట్టాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు. Ver Capítuloపవిత్ర బైబిల్27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 కాబట్టి రాజు వాని మీద జాలిపడి, వాని బాకీ అంతా క్షమించి, వానిని విడిచిపెట్టాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము27 కనుక రాజు వాని మీద జాలిపడి, వాని బాకీ అంతా క్షమించి, వానిని విడిచిపెట్టాడు. Ver Capítulo |