మత్తయి 16:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పకూడదని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 ఆ తర్వాత యేసు, తానే క్రీస్తు అని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆదేశించారు. Ver Capítulo |