మత్తయి 14:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము10 అలా తన దాసుని పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítulo |