La Biblia Online

- Anuncios -




మత్తయి 13:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

45 మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

45 “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

45 ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కొరకు వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.

Ver Capítulo Copiar




మత్తయి 13:45

Síguenos en:

Anuncios


Anuncios