మత్తయి 1:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను. Ver Capítuloపవిత్ర బైబిల్6 యెష్షయి కుమారుడు రాజు దావీదు. దావీదు కుమారుడు సొలొమోను. (సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య.) Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 యెష్షయి కుమారుడు దావీదు, అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు. దావీదు కుమారుడు సొలొమోను, అతని తల్లి అంతకు ముందు ఊరియాకు భార్య, Ver Capítulo |