మత్తయి 1:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు. Ver Capítuloపవిత్ర బైబిల్11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని తమ్ముళ్ళు, వీరి కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడ్డారు. Ver Capítulo |