La Biblia Online

- Anuncios -




లూకా సువార్త 9:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

40 దానిని వెళ్లగొట్టమని మీ శిష్యులను బ్రతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

40 దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

40 ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

40 దానిని వెళ్లగొట్టమని మీ శిష్యులను బ్రతిమాలాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

40 దానిని వెళ్లగొట్టమని నేను నీ శిష్యులను బతిమాలుకొన్నాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar




లూకా సువార్త 9:40

Síguenos en:

Anuncios


Anuncios