La Biblia Online

- Anuncios -




లూకా సువార్త 9:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలుదేరండి.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

4 ఒక యింటికి వెళ్తే ఆ గ్రామం వదిలే దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

4 మీరు ఏ ఇంటికి వెళ్తారో, ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి.

Ver Capítulo Copiar




లూకా సువార్త 9:4

Síguenos en:

Anuncios


Anuncios