లూకా సువార్త 7:46 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. Ver Capítuloపవిత్ర బైబిల్46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 నీవు నా తలకు నూనె పూయలేదు గాని, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము46 నీవు నా తలకు నూనె పూయలేదు గానీ, ఈమె నా పాదాలపై పరిమళద్రవ్యాన్ని పోసింది. Ver Capítulo |