లూకా సువార్త 5:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 అందుకు యేసు – రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. Ver Capítuloపవిత్ర బైబిల్31 యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉంటుంది. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము31 అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. Ver Capítulo |