La Biblia Online

- Anuncios -




లూకా సువార్త 14:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని,

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తరువాత గోపురం పూర్తి చేయలేకపోతే,

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.

Ver Capítulo Copiar

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని,

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

29 ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతీ ఒక్కరు మిమ్మల్ని,

Ver Capítulo Copiar




లూకా సువార్త 14:29

Síguenos en:

Anuncios


Anuncios