లూకా సువార్త 12:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. Ver Capítuloపవిత్ర బైబిల్29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము29 ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. Ver Capítulo |